Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న వర్షానికే బురదమయం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 26, 2026 8:36 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
చిన్న వర్షానికే బురదమయం - Ushodayam
పూడూరు-కిష్టాపూర్ 298 డివిజన్ పరిధిలోని రహదారి వర్షాలతో దెబ్బతింది. పూడూరు నుంచి ORR వైపు వెళ్లే మార్గంలో నీరు నిలిచి బురదగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికే రోడ్డుపై ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...