Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CBSE ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:13 PM జాతీయంGeneral
CBSE ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల - Ushodayam
2027 విద్యా సంవత్సరానికి 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ల షెడ్యూల్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ జాబితాలో పేర్లున్న విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించాలని పాఠశాలలను ఆదేశించింది. పదో తరగతి ఇంటర్నల్స్‌ను ఒకేసారి నిర్వహించి, మార్కులను సకాలంలో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

Comments

G
Loading comments...