Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై కత్తిపీటతో భర్త దాడి

Follow Ushodayam on Google
K. Venkatesh Sep 26, 2026 10:58 PM ఖమ్మంతెలంగాణ
భార్యపై కత్తిపీటతో భర్త దాడి - Ushodayam
భార్య మెడపై కత్తిపీటతో భర్త దాడి చేసిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దెల వీరలక్ష్మి (30) భర్త నరసింహారావు కత్తిపీటతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భర్త నరసింహారావు భార్యపై దాడి చేసి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...