Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మేయర్ల అధికారాలపై థరూర్‌ అసహనం

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 2:45 PM అంతర్జాతీయంGeneral
భారత మేయర్ల అధికారాలపై థరూర్‌ అసహనం - Ushodayam
లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ నిత్యా రామన్‌పై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలకు భారత సంతతి వ్యక్తులు నాయకత్వం వహించడం సంతోషకరమని ఎక్స్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో భారత్‌లో మేయర్లకు తగిన అధికారాలు, బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...