Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 24, 2026 10:51 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు - Ushodayam
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టాలని కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అనుమతులకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు, ప్రజా రాకపోకలకు ఆటంకం కలిగించే కట్టడాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సెల్లార్, స్టిల్ట్ పార్కింగ్ దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

Comments

G
Loading comments...