Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీ.. బాలిక మృతి

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 10:32 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
ఆర్టీసీ బస్సు ఢీ.. బాలిక మృతి - Ushodayam
బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్ వద్ద తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...